ట్రెడ్‌మిల్‌పై కుప్పకూలిన యువకుడు !! చివరికి ??
ఇటీవల గుండెపోటు ఓ మహమ్మారిలా తయారైంది. ఆడుతూ పాడుతూ.. అప్పటివరకూ ఎంతో హుషారుగా ఉన్నవారిని ఒక్కసారిగా ఎటాక్ చేసి మట్టుపెడుతోంది. ఇటువంటి దుర్ఘటనలు రోజు రోజుకీ అనేకం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. సెప్టెంబర్ 16న ఘాజియాబాద్‌లోని జిమ్‌లో 19 ఏళ్ల సిద్ధార్థ్ కుమార్ సింగ్ ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతున్నాడు.
ఇటీవల గుండెపోటు ఓ మహమ్మారిలా తయారైంది. ఆడుతూ పాడుతూ.. అప్పటివరకూ ఎంతో హుషారుగా ఉన్నవారిని ఒక్కసారిగా ఎటాక్ చేసి మట్టుపెడుతోంది. ఇటువంటి దుర్ఘటనలు రోజు రోజుకీ అనేకం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. సెప్టెంబర్ 16న ఘాజియాబాద్‌లోని జిమ్‌లో 19 ఏళ్ల సిద్ధార్థ్ కుమార్ సింగ్ ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతున్నాడు. ఒక్కసారిగా అతడికి గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ట్రెడ్ మిల్‌పై పరిగెడుతున్న అతడు క్షణాలవ్యవధిలో స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి అతడిని తట్టిలేపే ప్రయత్నం చేసినా యువకుడిలో కదలికలు రాలేదు. ఆ తరువాత ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. సిద్ధార్థ్ సింగ్ నోయిడాలోని ఓకాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేను బతికే అవకాశం లేదు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో.. జవాన్ ఆవేదన
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

