ESI హాస్పిటల్‌లో దారుణం.. లిఫ్టు ఎక్కడమే పాపమైంది
సోదరుడి వైద్యం కోసం వచ్చిన యువతిపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ లో వెళ్తున్న యువతని బలవంతంగా లాక్కెళ్ళి అఘాయిత్యానికి చేశాడు.. హైదరాబాద్ మహానగరంలోని సనత్‌నగర్ ఈఎస్ఐ హాస్పిటల్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ క్యాంటీన్ లో పని చేసే షాదాబ్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. వందల మంది వైద్య సిబ్బంది సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్‌లోనే ఇలాంటి దారుణం జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
సోదరుడి వైద్యం కోసం వచ్చిన యువతిపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ లో వెళ్తున్న యువతని బలవంతంగా లాక్కెళ్ళి అఘాయిత్యానికి చేశాడు.. హైదరాబాద్ మహానగరంలోని సనత్‌నగర్ ఈఎస్ఐ హాస్పిటల్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ క్యాంటీన్ లో పని చేసే షాదాబ్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. వందల మంది వైద్య సిబ్బంది సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్‌లోనే ఇలాంటి దారుణం జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటకకు చెందిన యువతి సెప్టెంబర్ 6న తన సోదరుడిని ఈఎస్‌ఐ హాస్పిటల్లో చేర్పించింది. అప్పటినుండి యువతి తన సోదరుని వద్దే ఉంటూ బాగోగులు చూసుకుంటుంది. ఒంటరిగా ఉంటున్న మహిళ గమనించిన లిఫ్టు బాయ్.. రాత్రి సమయంలో భోజనం తీసుకువచ్చేందుకు వచ్చిన యువతితో క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్‌కు పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే భోజనం తీసుకుని వెళ్తున్న యువతిని మాటల్లో పెట్టాడు షాదాబ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతిమ యాత్రలో అపశ్రుతి.. మృతదేహాన్ని వదిలేసి వెళ్లిన బంధువులు
స్కూటీలో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో తెలుసా ??
Anushka Shetty: 17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల
చర్చిలో దూరిన అనుకోని అతిథి.. పరుగో.. పరుగు !!
నాగలి పట్టే రైతులు క్రికెట్ బ్యాట్ పట్టి పరుగులు !! ఉత్సాహంగా పాల్గొన్న అన్నదాతలు