Viral Video: కామన్ జరుగుతున్న క్లాస్‌లో ఒక్కసారిగా స్టూడెంట్ చేసిన పనికి టీచర్ షాక్ కానీ సర్‌ప్రైజ్‌కు ఫిదా.!
ఓ స్టూడెంట్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు ఫిదా అయింది టీచర్. క్లాస్‌లో టీచర్ బ్లాక్ బోర్డ్‌పై ఏదో రాస్తూ, పాఠాలు చెబుతుంది. ఎంతో సైలెంట్‌గా క్లాస్ జరుగుతుంటే, ఓ విద్యార్థిని మాత్రం తన టీచర్ బ్లాక్ బోర్డుపై ఏవిధంగా అయితే నిల్చోని రాస్తూ క్లాస్ చెబుతుందో అదే విధంగా
ఓ స్టూడెంట్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు ఫిదా అయింది టీచర్. క్లాస్‌లో టీచర్ బ్లాక్ బోర్డ్‌పై ఏదో రాస్తూ, పాఠాలు చెబుతుంది. ఎంతో సైలెంట్‌గా క్లాస్ జరుగుతుంటే, ఓ విద్యార్థిని మాత్రం తన టీచర్ బ్లాక్ బోర్డుపై ఏవిధంగా అయితే నిల్చోని రాస్తూ క్లాస్ చెబుతుందో అదే విధంగా ఓ బొమ్మ డ్రా చేసింది. తన నోట్ బుక్‌లో అద్భుతంగా ఈ స్కెచ్ వేసింది. ఇక క్లాస్ అయిపోయి, బయటకు వెళ్తున్న టీచర్‌ను ఆపి తను గీసిన స్కెచ్‌ను చూపించింది ఆ విద్యార్థిని. ఇక ఆ బొమ్మను చూసిన టీచర్ ఒక్కసారిగా షాక్ అయి ఎమోషనల్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్ జాక్సన్ స్టెప్ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్…