ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దు ఇదే !! హైటెంతో తెలిస్తే షాకే !!

అమెరికాలోని ఓరెగావ్ రాష్ర్టంలో ఉన్న జంతు సంరక్షణశాలలో సేదతీరుతున్న రోమియో అనే ఆరేళ్ల హోల్ స్టీన్ జాతి ఎద్దు సరికొత్త గిన్నిస్ రికార్డు ను సృష్టించింది. ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు వరకు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. ఇప్పటివరకు టామీ అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తు పెరిగి ఈ రికార్డును నెలకొల్పింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు రోమియో తాజా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దు ఇదే !! హైటెంతో తెలిస్తే షాకే !!

|

Updated on: May 28, 2024 | 12:17 PM

అమెరికాలోని ఓరెగావ్ రాష్ర్టంలో ఉన్న జంతు సంరక్షణశాలలో సేదతీరుతున్న రోమియో అనే ఆరేళ్ల హోల్ స్టీన్ జాతి ఎద్దు సరికొత్త గిన్నిస్ రికార్డు ను సృష్టించింది. ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు వరకు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. ఇప్పటివరకు టామీ అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తు పెరిగి ఈ రికార్డును నెలకొల్పింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు రోమియో తాజా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే భారీ ఆకారంతో కనిపించినప్పటికీ రోమియో మృదు స్వభావి అని దాని యజమాని మిస్టీ మూర్ చెప్పింది. కాగా, రోమియో యాపిల్స్, అరటి పండ్లను ఇష్టంగా తింటుంది. రోజుకు 45 కేజీల గడ్డిని అలవోకగా లాగించేస్తుంది. రోమియో భారీ సైజు వల్ల సాధారణ వాహనాల్లో దీన్ని తరలించడం సాధ్యం కాదు. అందుకే ప్రత్యేక వాహనాల్లో ఆ ఎద్దును తరలిస్తారు. రోమియోను వధించేందుకు కొందరు కబేళాకు తరలించినప్పుడు దాని వయసు కేవలం 10 రోజులని.. ఈ విషయం తెలిసి ఓ వ్యక్తి దాన్ని కాపాడాడని రోమియో వివరించింది. అమెరికా డెయిరీ పరిశ్రమలో రోమియో లాంటి ఎడ్లను కేవలం ఉప ఉత్పత్తులుగా పరిగణిస్తారని ఆమె గిన్నిస్ నిర్వాహకులతో మాట్లాడుతూ తెలిపింది. ప్రస్తుతం బ్రతుకుపై ఆశకు చిహ్నంగా రోమియో జీవిస్తోందని చెప్పింది. దాని భారీ ఆకారంతోపాటు అందమైన రూపం, తెలివితేటలు రోమియో పేరుకు తగ్గట్లుగానే సరిపోయాయని పేర్కొంది. రోమియో తిండి ఖర్చు కోసం విరాళాలు సేకరిస్తుంటామని మిస్టీ మూర్ వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛాతిలో దిగిన బాణం.. ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు

Viral Video: డీజే టిల్లు పాటకు పోలీసుల డ్యాన్స్‌ అదిరిందిగా

వాయిస్‌ మార్ఫింగ్‌ యాప్‌తో వల.. ఏడుగురిపై లైంగికదాడి

5 నిమిషాల ముందు కూడా ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు

TOP 9 ET News: దీపిక తీరుతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో పట్టరానంత కోపం | పోలీసులకు హేమ బిగ్ ఝలక్‌

Follow us
Latest Articles
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..

చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే..

హైదరాబాద్‎లోని ఈ ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం

కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.

ఈ చిన్న మార్పులతో ఏమీ చేయకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు..

కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు..

ఐసీసీ ర్యాంకుల్లో 'టాప్' కోల్పోయిన సూర్య .. ఎవరొచ్చారో తెలుసా?

ఇంటర్‌ తర్వాత ఈ కోర్సులు చేశారంటే ఇస్రోలో సైంటిస్ట్‌ కొలువు మీదే

వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్

సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..

శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర

ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!

సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!