తెల్ల జుట్టుతోనే పెళ్లి పీటలెక్కిన వధువు !!  ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా.. వీడియో

తెల్ల జుట్టుతోనే పెళ్లి పీటలెక్కిన వధువు !! ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా.. వీడియో

Phani CH

|

Updated on: Dec 29, 2021 | 8:57 AM

సాధారణంగా తలలో ఒక్క తెల్ల వెంట్రుక కనిపించగానే ఎక్కడలేని కంగారు పుట్టుకొస్తుంది. వెంటనే కలర్‌ వేసేస్తాం. ఇక పెళ్లిళ్లకి, పేరంటానికి వెళ్లాల్సి వస్తే.. మరింత కేర్‌ తీసుకుంటాం..

సాధారణంగా తలలో ఒక్క తెల్ల వెంట్రుక కనిపించగానే ఎక్కడలేని కంగారు పుట్టుకొస్తుంది. వెంటనే కలర్‌ వేసేస్తాం. ఇక పెళ్లిళ్లకి, పేరంటానికి వెళ్లాల్సి వస్తే.. మరింత కేర్‌ తీసుకుంటాం.. కానీ ఇక్కడ ఒక నూతన వధువు చేసిన పని అందరికి ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసానికి మించిన అందం లేదని ఈ యువతి నిరూపించింది. తెల్లవెంట్రుకలతోనే తన వివాహానికి సిద్ధమైంది. తెల్లని జుట్టుతోనే పెళ్లిపీటపై కూర్చుని వివాహం చేసుకుంది. అందుకు ఆమె ఏమాత్రం సిగ్గుపడలేదు.. హేళన చేస్తారని భయపడలేదు.. ఎంతో ఆత్మవిశ్వాసంతో వరుడితో కలిసి ఏడడుగులు నడిచింది. ఆ సమయంలో ఆమె అందం మరింత రెట్టింపైంది.. పైగా ఈమె ఒక సెలబ్రెటీ కుమార్తె అట. నిజంగా ఈమె ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి హాట్సాప్‌ ..

మరిన్ని ఇక్కడ చూడండి:

వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో

Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్‌ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో

ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో

Viral Video: వాటెన్‌ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో

అమ్మప్రేమను అద్భుతంగా చాటిన కోతి !! వీడియో వైరల్‌