అమ్మప్రేమను అద్భుతంగా చాటిన కోతి !! వీడియో వైరల్
సృష్టిలో అమ్మ ప్రేమకి సాటిఏదీ లేదు..మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా ఇది కనిపిస్తుంది. అందుకనే అమ్మ ప్రేమలోని కమ్మదనంకోసం అవతార పురుషుడు కూడా మానవజన్మ ఎత్తాడు అని అంటారు.
సృష్టిలో అమ్మ ప్రేమకి సాటిఏదీ లేదు..మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా ఇది కనిపిస్తుంది. అందుకనే అమ్మ ప్రేమలోని కమ్మదనంకోసం అవతార పురుషుడు కూడా మానవజన్మ ఎత్తాడు అని అంటారు. తన బిడ్డ ఆకలి తీర్చడానికి అమ్మ ఎప్పుడూ ముందుంటుంది. తాను తినడం మానేసి మరీ బిడ్డ ఆకలితీర్చేది అమ్మ..తన పిల్లలను పెంచడంలో తల్లి జీవితంలో సగభాగం వెచ్చిస్తుంది. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ కోతి తన బిడ్డను అక్కున చేర్చుకుని తన చనుబాలు పట్టింది. ఆ సమయంలో తల్లికోతి ప్రేమ చూపరుల హృదయాలను కదిలిస్తుంది. కోతి తన బిడ్డ పట్ల చూపిన ప్రేమను చూసి కొంతమంది భావోద్వేగానికి గురవుతున్నారు. కొన్ని సెకెన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో .. ప్రజలను అమితంగా ఆకర్షించింది. మరి అంతగా నెటిజన్లను ఆకర్షించిన ఈ వీడియోలో ఏముందో తెలుసా..
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వాటెన్ ఐడియా సర్జీ !! పీతతో బట్టలు తీయించారు !! వీడియో
అదృష్టం అంటే ఈమెదే !! చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది !! ఎలాగంటే ?? వీడియో
ఆ దేవతకు నైవేద్యంగా చాక్లెట్ !! ఎక్కడో తెలుసా ?? వీడియో
వీధి కుక్కలకు తిండి పెట్టినందుకు మహిళకు రూ. 8 లక్షల ఫైన్ !! వీడియో
Viral Video: పామును రెండు చేతులతో పట్టుకుని స్కిప్పింగ్ !! షాక్‌కు గురి చేస్తున్న వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

