స్విగ్గీ డెలివరీ బాయ్‌ ఔదార్యం.. అర్ధరాత్రి యువతికి గొప్ప సాయం !!

స్విగ్గీ డెలివరీ బాయ్‌ ఔదార్యం.. అర్ధరాత్రి యువతికి గొప్ప సాయం !!

Phani CH

|

Updated on: Mar 17, 2022 | 9:54 AM

ముంబైలో స్విగ్గి డెలివరీ బాయ్ తన పెద్ద మనస్సు చాటుకున్నాడు. తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉండడమే కాదు.. మానవత్వాన్ని ప్రదర్శించి.. అందరి మెప్పు పొందుతున్నాడు.

ముంబైలో స్విగ్గి డెలివరీ బాయ్ తన పెద్ద మనస్సు చాటుకున్నాడు. తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉండడమే కాదు.. మానవత్వాన్ని ప్రదర్శించి.. అందరి మెప్పు పొందుతున్నాడు. అర్ధరాత్రి కష్టంలో ఉన్న అక్కా తమ్ముడికి సాయం చేసి అందరి మన్ననలను పొందుతున్నాడు. ఆ బాయ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తెగ లైక్ చేసేస్తున్నారు. ముంబైకి చెందిన అక్షిత అనే యువతి, తన సోదరుడితో కలిసి బైక్‌పై ఇంటికి బయలు దేరారు. అయితే, మార్గమధ్యలోనే వారి బైక్‌లో పెట్రోల్‌ అయిపోయింది. అప్పటికే అర్ధరాత్రి 12 దాటింది. పైగా సమీపంలో పెట్రోల్‌ బంక్‌ఉన్న దాఖలాలు కూడా కనిపించలేదు.

Also Watch:

గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??

ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!

Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!

RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!