Surprise love proposal: మార‌థాన్ ఫినిష్ లైన్‌.. ఆమె జీవితానికి స్టార్ట్ లైన్‌..! అందరి ముందు సడన్ గా అలా అడిగేసరికి..

Updated on: Jun 28, 2022 | 9:55 PM

తన ప్రియురాలికి వెరైటీగా లవ్‌ ప్రపోజ్‌ చేశాడు ఓ యువకుడు. మోకాలిపై కూర్చొన్న క్రిస్టోఫర్‌ జేమ్స్‌ తనన పెళ్లి చేసుకో అంటూ మాడిసన్‌ మహర్‌ని అడిగాడు. దీంతో ఒక్కసారిగా


తన ప్రియురాలికి వెరైటీగా లవ్‌ ప్రపోజ్‌ చేశాడు ఓ యువకుడు. మోకాలిపై కూర్చొన్న క్రిస్టోఫర్‌ జేమ్స్‌ తనన పెళ్లి చేసుకో అంటూ మాడిసన్‌ మహర్‌ని అడిగాడు. దీంతో ఒక్కసారిగా ఎమోషనల్‌ అయిన ఆమె అతడి లవ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఓ మారథాన్‌లో ఫినిష్‌లైన్‌పైకి చేరుకున్న ఆమెకు ఆ లైన్‌ వద్దే కూర్చోని ప్రపొజ్‌ చేశాడు. న్యూయార్క్‌లోని బఫెలో మారథాన్ ముగింపులో క్రిస్టోఫర్ జేమ్స్ అనే వ్యక్తి ఒక మోకాలిపై కూర్చొని మాడిసన్ మహర్‌ని త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని అడిగాడు. మార‌థాన్ ఫినిష్‌లైన్‌పైకి చేరుకోగానే త‌న ప్రియుడి ప్రపోజ‌ల్ అందుకున్న మాడిస‌న్ క‌న్నీళ్లు ఆపుకోలేక‌పోయింది. క్రిస్ త‌న శిక్షణ‌కు వెన్నెముక అని పేర్కొంది. మార‌థాన్ ఫినిష్‌లైన్ త‌న జీవితానికి స్టార్‌లైన్ అయ్యిందంటూ సంబుర‌ప‌డిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 28, 2022 09:55 PM