Smiling Sun: ఏంటి ఇది నిజమేనా..? నవ్వుతున్న సూరీడు.. మీ కళ్ళను మీరు నమ్మలేని ఫోటోస్..
సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు వెలుగులు అందించే సూర్యుడు నవ్వుతున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. నవ్వడమంటే నిజంగా నవ్వేస్తున్నాడని కాదు. సూర్యుడిని అల్ట్రావయలెట్ కాంతిలో క్లిక్ మనిపిస్తే ఈ ఫొటో వచ్చింది.
సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు వెలుగులు అందించే సూర్యుడు నవ్వుతున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. నవ్వడమంటే నిజంగా నవ్వేస్తున్నాడని కాదు. సూర్యుడిని అల్ట్రావయలెట్ కాంతిలో క్లిక్ మనిపిస్తే ఈ ఫొటో వచ్చింది. దీనిలో సూర్యుడిపై పక్కపక్కనే కళ్లు, నోరులా నల్లని ప్రాంతాలు కనిపించాయి. ఈ ఫొటో చూసిన ఎవరైనా సూర్యుడు నవ్వేస్తున్నాడనే అనుకుంటారు. అయితే సూర్యుడి నుంచి వేగంగా సోలార్ వాయువులు అంతరిక్షంలోకి విడుదలయ్యే ప్రాంతాలు ఇలా నల్లగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వివరించారు. వీటిని కరోనల్ రంధ్రాలు అంటారట. ఈ ఫొటోను నాసాకు చెందిన సన్, స్పేస్ అండ్ స్క్రీమ్ అనే ట్విట్టర్ ఖాతా పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

