Viral Video: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్ !! రుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు !!  వీడియో

Viral Video: మ్యాగీ.. షరబత్ కాంబినేషన్ ఫుడ్ !! రుతిండిని పాడుచేయవద్దంటున్న నెటిజన్లు !! వీడియో

Phani CH

|

Updated on: Jan 12, 2022 | 7:10 PM

రోజు రోజుకీ విభిన్న రుచులు కావాలంటూ.. తినే ఆహారాల పై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఇటువంటి వీడియోలను షేర్ చేస్తున్నారు.



రోజు రోజుకీ విభిన్న రుచులు కావాలంటూ.. తినే ఆహారాల పై రకరకాల ప్రయోగాలను చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఇటువంటి వీడియోలను షేర్ చేస్తున్నారు. కొంతమంది తయారు చేస్తున్న ఆహారపదర్ధాలు ఆకట్టుకుంటే.. మరికొందరు ప్రయోగాల పేరుతొ చేస్తున్న వంటలు వద్దు బాబోయ్ అనిపిస్తుంటాయి.. అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. షరబత్ ఉపయోగించి తయారు చేస్తున్న మ్యాగీ వీడియోపై నెటిజన్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం స్నాక్‌ ఐటెం గానే కాదు.. చిరు తిండిలో మ్యాగీది ప్రత్యేక స్థానం. స్ట్రీట్ ఫుడ్ లో కూడా మ్యాగీకి స్పెషల్ ప్లేస్ ఉంది. దీంతో మ్యాగీతో రకరకాల ప్రయోగాలను చేస్తూ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు షెఫ్స్‌. అయితే కొన్ని మ్యాగీ ప్రయోగాలు భయంకరంగా ఉంటూ.. వద్దు బాబోయ్ అనిపిస్తున్నాయి.

మరిన్ని  ఇక్కడ చూడండి:

కండల వీరుడి కండలు కరిగిపోయి !! ఊహించని పరిణామానికి షాక్‌ !! వీడియో

పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే అధిక వడ్డీ, పన్ను లాభం !! వీడియో

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

Viral Video: నాతోనే గేమ్సా !! పులిని ముప్పు తిప్పలు పెట్టిన బాతు !! వీడియో