Strawberry Moon: ఇదే మొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా ఆకాశంలో మెరిసిన స్ట్రాబెర్రీ మూన్‌..

|

Jun 12, 2023 | 9:38 AM

జూన్ నెల మొదటి పౌర్ణమి ఆకాశంలో అందమైన, ఆకర్షణీయమైన దృశ్యం కనువిందు చేసింది. పౌర్ణమి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆకాశంలో స్ట్రాబెర్రీలా మెరుస్తున్న చంద్రుని ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. చాలా మంది ఈ క్షణాన్ని..

జూన్ నెల మొదటి పౌర్ణమి ఆకాశంలో అందమైన, ఆకర్షణీయమైన దృశ్యం కనువిందు చేసింది. పౌర్ణమి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆకాశంలో స్ట్రాబెర్రీలా మెరుస్తున్న చంద్రుని ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. చాలా మంది ఈ క్షణాన్ని తమ మనస్సులో బంధించారు. వత్పూర్ణిమ నాడు ఈ ప్రత్యేక యోగం వచ్చింది. ప్రస్తుతం పౌర్ణమినాటి చంద్రుని ఆ అద్భుత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేకమైన ‘స్ట్రాబెర్రీ మూన్‘ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూసి ఆనందించారు. ఇది రాత్రి ఆకాశంలో పింక్ కలర్ చంద్రుడు మెరుస్తున్నట్లుగా కనిపించింది. దీనినే ‘స్ట్రాబెర్రీ మూన్’ని ‘రోజ్ మూన్’ అని కూడా అంటారు. నెటిజన్లు చంద్రుడి అందమైన ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్‌ చేస్తున్నారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!