Monkey Video Viral: స్పైడర్‌మ్యాన్ కోతి స్టంట్స్..! లైక్స్ వేటలో వానరం వైరల్ వీడియో..
సోషల్ మీడియా అంటేనే అనేక వీడియోల సమాహారం. వివిధ వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అకస్మాత్తుగా కోతి అద్భుతమైన విన్యాసాలు చేసింది.
సోషల్ మీడియా అంటేనే అనేక వీడియోల సమాహారం. వివిధ వీడియోలు నిత్యం ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అకస్మాత్తుగా కోతి అద్భుతమైన విన్యాసాలు చేసింది. కోతిలోకి స్పైడర్‌మ్యాన్ పూనినట్లుగా.. నిలువెత్తు గోడపై ఫీట్లు చేసింది. స్పైడర్‌మ్యాన్ లాగా గోడ ఎక్కడానికి ప్రయత్నించి, చివరికి కిందపడింది కోతి.
మరిన్ని చదవండి ఇక్కడ : Bill Viral Video: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ఎమోషనల్ బిల్లు..! వైరల్ వీడియో..
వైరల్ వీడియోలు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్

