Central Minister Kiren Rijiju dance Video: డ్యాన్స్ ఇరగదీసిన కేంద్రమంత్రి..! వావ్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో..
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన ఆయన.. సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కిరణ్ రిజిజు కజలాంగ్...
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించిన ఆయన.. సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కిరణ్ రిజిజు కజలాంగ్ గ్రామానికి వచ్చారు. అక్కడి సజోలాంగ్ తెగ ప్రజలతో కలిసి ఆడిపాడారు.స్థానికులు సంగీత వాద్యాలు మోగిస్తూ జానపద గీతాలు ఆలపిస్తుండగా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఉత్సాహంగా కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Littlr Leopard Viral Video: నవాసాల్లోకి బుల్లి చిరుత.. చిరుతను దుప్పట్లో చుట్టేసి మహిళ.. వైరల్‌గా మారిన వీడియో..
Lava in Sea: సముద్రంలో కలుస్తున్న లావా ప్రవాహం.. నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం..(వీడియో)
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

