Littlr Leopard Viral Video: నవాసాల్లోకి బుల్లి చిరుత.. చిరుతను దుప్పట్లో చుట్టేసి మహిళ.. వైరల్‌గా మారిన వీడియో..
ముంబైలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు..జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. దీంతో అడవికి సమీపంలో ఉన్న ప్రాంతాలలోకి అటవీ జంతువులు దారితప్పి జనవాసాల్లోకి వస్తున్నాయి. అయితే తాజాగా ముంబైలోని ఆర్‌మీల్స్ కాలనీలో ఓ చిరుత పిల్ల తన తల్లి నుంచి తప్పిపోయి..
ముంబైలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు..జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. దీంతో అడవికి సమీపంలో ఉన్న ప్రాంతాలలోకి అటవీ జంతువులు దారితప్పి జనవాసాల్లోకి వస్తున్నాయి. అయితే తాజాగా ముంబైలోని ఆర్‌మీల్స్ కాలనీలో ఓ చిరుత పిల్ల తన తల్లి నుంచి తప్పిపోయి.. జనాల్లోకి వచ్చింది. రోడ్ల మీద అటుఇటు తిరుగుతూ కనిపించింది. అయితే ఈ చిరుత పిల్ల దగ్గరకు వెళ్లేందుకు స్థానిక ప్రజలు భయపడిపోయారు. కానీ ఓ మహిళ మాత్రం ఎంతో ధైర్యంగా చిరుత పిల్లను చేరదీసి, ఇంటికి తీసుకెళ్లింది.వర్షంలో తడిసిన కూనకు బ్లాంకెట్‌లో చుట్టి మరీ భుజ్జగించింది. అనంతరం అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించింది. మహిళ ఇంటికి చేరుకున్న అధికారులు ఆ చిరుత పిల్లను తిరిగి అడవిలో వదిలి.. దాని తల్లి దగ్గరకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: సీఐకి హిజ్రాల సన్మానం.. రీజన్ ఏంటో తెలుసా.? ఇలాంటివి అరుదుగా జరుగుతాయి అంటున్న నెటిజన్లు(వీడియో)
Lava in Sea: సముద్రంలో కలుస్తున్న లావా ప్రవాహం.. నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం..(వీడియో)
Diesel Gang Video: హైవేపై వింత గ్యాంగ్.. లారీ కనిపిస్తే చాలు అదే పని.. వైరల్ అవుతున్న వీడియో..
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

