Bill Viral Video: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ఎమోషనల్ బిల్లు..! వైరల్ వీడియో..
అమెరికాలోని ఓ యువతికి ఆస్పత్రి సిబ్బంది దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కాసేపట్లో సర్జరీ అవుతుందనగా కాస్త భయాందోళనకు గురైన యువతి.. గట్టిగా ఏడ్చేసింది. అయితే అలా ఏడ్చినందుకు ఆస్పత్రి సిబ్బంది ఆ యువతికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
అమెరికాలోని ఓ యువతికి ఆస్పత్రి సిబ్బంది దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కాసేపట్లో సర్జరీ అవుతుందనగా కాస్త భయాందోళనకు గురైన యువతి.. గట్టిగా ఏడ్చేసింది. అయితే అలా ఏడ్చినందుకు ఆస్పత్రి సిబ్బంది ఆ యువతికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సర్జరీ అనంతరం ఆపరేషన్‌కు అయిన ఖర్చుతో పాటు ఆస్పత్రిలో ఏడ్చినందుకు కూడా బిల్లు వేశారు.ఏడ్చినందుకు ఆస్పత్రి సిబ్బంది వసూలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ఆస్పత్రి బిల్లు ఫోటోను నెట్టింట్లో పోస్ట్ చేసింది మిడ్గే. ట్విట్టర్‌లో ఆమె పోస్ట్ చేసిన ఈ బిల్లు ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాలోని హెల్త్‌కేర్ సిస్టమ్‌పై అనేక ప్రశ్నలు తలెత్తలా చేసింది. మిడ్గే పుట్టుమచ్చలను మైనర్ సర్జరీ ద్వారా వాటిని తొలగించేందుకు ఆస్పత్రికి వెళ్ళింది. దీంతో డాక్టర్స్ సర్జరీ చేస్తున్న సమయంలో భయంతో మిడ్గే ఏడ్చింది. అయితే వైద్యులు ఆమెకు ధైర్యం చెప్పి పుట్టుమచ్చలు తొలగించారు. కానీ ఆపరేషన్‌కు గానూ 223డాలర్ల బిల్లుతో పాటు 11డాలర్ల బిల్లును బ్రీఫ్ ఎమోషన్ పేరుతో వసూలు చేసింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Central Minister Kiren Rijiju dance Video: డ్యాన్స్ ఇరగదీసిన కేంద్రమంత్రి..! వావ్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం.. వైరల్ అవుతున్న వీడియో..
Lava in Sea: సముద్రంలో కలుస్తున్న లావా ప్రవాహం.. నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం..(వీడియో)
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

