పొట్టి పొట్టి స్కర్ట్‌లో డ్యాన్స్ ఇరగదీసిన ఎయిర్ హోస్టెస్ !! ఫిదా అవుతున్న కుర్రకారు
సోషల్ మీడియా సెన్సేషన్ ఉమా మీనాక్షి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోన్న మీనాక్షికి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది.
సోషల్ మీడియా సెన్సేషన్ ఉమా మీనాక్షి తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోన్న మీనాక్షికి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 921k మంది ఫాలో అవుతున్నారు. ఇందుకు కారణం ఆమె పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోలే. ట్రెండింగ్‌లో ఉన్న పాటలకు తనదైన శైలిలో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేయడం, ఆ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో రోజురోజుకీ ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆమె మరో డ్యాన్సింగ్ వీడియోతో మన ముందుకొచ్చింది. 1998 విడుదలైన చైనా గేట్‌లోని చమ్మా..చమ్మా అనే ఐకానిక్ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. ఒరిజినల్ పాటలో ఊర్మిళను అనుకరిస్తూ ఎంతో హుషారుగా కాలు కదిపింది. నలుపు రంగు టాప్, ఆకుపచ్చ స్కర్ట్, వైట్ స్నీకర్ ధరించి..ఉమ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆమె డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆమె చాలా అందంగా ఉంది. డ్యాన్స్ అంతకుమించి ఉంది’, ‘ఎనర్జిటిక్ డ్యాన్స్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు లవ్, హార్ట్ ఎమోజీలు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొట్టకూటి కోసం ఈ కార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే !!
భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె చనిపోయాక ఊహించని పని చేసిన భర్త !!
Viral: పెళ్లి దుస్తులతో నవ వధువు వర్కవుట్స్.. రీజన్ తెలిస్తే షాక్
కాలా చస్మా సాంగ్‌కు అదరగొట్టే స్టెప్పులు !! చిన్నారుల డాన్స్‌కు కేటీఆర్ ఫిదా !!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

