Viral: పెళ్లి దుస్తులతో నవ వధువు వర్కవుట్స్.. రీజన్ తెలిస్తే షాక్
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫిట్‌నెస్ తప్పనిసరి. దీంతో తమ ఫిటినెస్ పై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇది అవసరం కూడా..
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫిట్‌నెస్ తప్పనిసరి. దీంతో తమ ఫిటినెస్ పై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇది అవసరం కూడా.. ఎందుకంటే ఫిట్‌గా ఉండటానికి సమతుల్య ఆహారంతో పాటు, రెగ్యులర్ వర్కౌట్‌లు కూడా చాలా ముఖ్యమైనవి. పురుషులే కాదు ఈ రోజుల్లో మహిళలు కూడా తమ ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మహిళలు రోజూ జిమ్‌కి వెళ్లి రకరకాల వ్యాయామాలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. జిమ్‌లో చెమటలు పట్టే విధంగా వర్కౌట్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది, అయితే ఇది అన్ని వీడియోలకంటే భిన్నంగా ఉంది. ఈ వీడియోలో ఫిట్‌నెస్ కోసం వర్కౌట్స్ చేస్తోన్న యువతికి చీర, నగలు ధరించి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాలా చస్మా సాంగ్‌కు అదరగొట్టే స్టెప్పులు !! చిన్నారుల డాన్స్‌కు కేటీఆర్ ఫిదా !!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

