తాగిన మైకంలో రెచ్చిపోయిన యువకులు.. పుదుచ్చేరిలో ర్యాష్ డ్రైవింగ్!

తాగిన మైకంలో రెచ్చిపోయిన యువకులు.. పుదుచ్చేరిలో ర్యాష్ డ్రైవింగ్!

Phani CH

|

Updated on: Jul 18, 2023 | 11:46 PM

పుదుచ్చేరిలో మద్యం తాగి వేగంగా కారు నడుపుతూ వాహనాలను ఢీకొన్న ఘటనలో ఐదుగురి వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు.. వారు చేసిన పని వల్ల పన్నెండు పైగా మనుషులు గాయపడగా వారి వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడినవారు చెన్నై కి చెందినవారుగా...