Auroras NASA: అంతరిక్షం నుంచి ఆరోరాలు ఇలా కనిపించాయి.! నాసా పంపిన వీడియో.
అరోరాలు గాలి రేణువులు, విద్యుత్ శక్తి కలిగిన సూర్యకాంతి రేణువులు.. భూ అయస్కాంత క్షేత్రంలో ఢీకొన్నప్పుడు ఏర్పడుతుంటాయి. నార్తర్న్ లైట్స్ అని పిలిచే ఈ రంగుల వెలుగులను అరోరా బోరియాలిస్ అని కూడా అంటారు. ఇటీవల నెదర్లాండ్స్ లోని మోలెన్ విర్గాంగ్ మిల్ మీదుగా ఆకాశంలో అరోరా బోరియాలిస్.. కనువిందు చేసింది. స్విట్జర్లాండ్‌లోని డైలెన్స్ గ్రామంలో కూడా అరోరా అందమైన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.
భూ ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో.. కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్‌ఎస్.. అరోరాల అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది. కనువిందు చేసే ఆకుపచ్చ, ఊదా రంగుల్లో ఆరోరా ఫొటోలు, వీడియోలను భూమికి పంపింది. అరోరాలు గాలి రేణువులు, విద్యుత్ శక్తి కలిగిన సూర్యకాంతి రేణువులు.. భూ అయస్కాంత క్షేత్రంలో ఢీకొన్నప్పుడు ఏర్పడుతుంటాయి. నార్తర్న్ లైట్స్ అని పిలిచే ఈ రంగుల వెలుగులను అరోరా బోరియాలిస్ అని కూడా అంటారు. ఇటీవల నెదర్లాండ్స్ లోని మోలెన్ విర్గాంగ్ మిల్ మీదుగా ఆకాశంలో అరోరా బోరియాలిస్.. కనువిందు చేసింది. స్విట్జర్లాండ్‌లోని డైలెన్స్ గ్రామంలో కూడా అరోరా అందమైన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. స్కాట్లాండ్‌లోని క్వీన్స్‌ఫెర్రీ బ్రిడ్జి మీద కూడా ఊదా, ఆకుపచ్చ రంగులతో ఆకాశం అందంగా కనిపించింది. అందమైన రంగుల రిబ్బన్ మాదిరిగా కనిపించే ఈ వెలుగులు .. ఓ భీకరమైన జియోమాగ్నటిక్ తుఫాన్ ప్రభావం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.