పబ్లిక్ టాయ్‌లెట్ కోసం.. భూమిని, భార్య మంగళసూత్రాన్ని అమ్మేశాడు !!
నేటితరం జనం కోసం పని చేసే వాళ్లు తక్కవే. కానీ అక్కడక్కడ సమాజం కోసం ఎప్పుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు చాలా మందే ఉన్నారు.
నేటితరం జనం కోసం పని చేసే వాళ్లు తక్కవే. కానీ అక్కడక్కడ సమాజం కోసం ఎప్పుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఓ గ్రామంలో మరుగుదొడ్డి నిర్మించేందుకు ఓ వ్యక్తి తన ఎకరంన్నర భూమి, భార్య మంగళసూత్రం అమ్మేశాడు. మహారాష్ట్ర జాల్నా జిల్లాలోని డొమెగానో గ్రామానికి చెందిన బాబాసాహెబ్ షెల్కే సమాజ సేవ కోసం ఈ పని చేశారు. తన సొంత డబ్బుతో ఇప్పటి వరకు 200 మరుగుదొడ్లు నిర్మించి 8,500 మొక్కలు నాటారు. బాబాసాహెబ్ షెల్కే ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇతనికి 3 ఎకరాల భూమి ఉంది. తన గ్రామం చుట్టుపక్కల ఊర్లలో చాలా పారిశుధ్య పనులు జరిగాయి. తన ఊరు కూడా ఇలాగే శుభ్రంగా, అందంగా ఉండాలి అనుకున్నాడు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించాలన్నాడు షెల్కే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మిరాకిల్.. మూడు గంటల పాటు ఆగిన గుండెకు డాక్టర్ల ఊపిరి !!
ఇంటి భోజనం మిస్సయ్యేవారికి గుడ్ న్యూస్.. జొమాటో కొత్త సేవలు షురూ !!
మూడేళ్లుగా ‛లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను రానివ్వకుండా !!
అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!
రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

