Snake Viral Video: బయటకు వెళ్లేందుకు బైక్ తీసిన వ్యక్తి.. అక్కడి సీన్ చూసి దెబ్బకు షాక్.. ఇంత పెద్దదా..!
పనిమీద బయటకు వెళ్లేందుకు అతను బైక్ తీశాడు. ఇక బైక్ స్టార్ట్ చేద్దామనుకునే సమయానికి బైక్ డూమ్‌లోంచి ఏదో శబ్దం రావడం గమనించాడు. ఏంటని పరిశీలించగా అందులో ఓ నాగుపాము చుట్టుకొని ఉండటం గమనించాడు.
పనిమీద బయటకు వెళ్లేందుకు అతను బైక్ తీశాడు. ఇక బైక్ స్టార్ట్ చేద్దామనుకునే సమయానికి బైక్ డూమ్‌లోంచి ఏదో శబ్దం రావడం గమనించాడు. ఏంటని పరిశీలించగా అందులో ఓ నాగుపాము చుట్టుకొని ఉండటం గమనించాడు. దెబ్బకు షాకైన వ్యక్తి భయంతో స్థానికులను పిలిచాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. తర్వాత బైక్ మెకానిక్‌ను పిలిచి అతని సాయంతో డూమ్‌ను విప్పగా పాము ఒక్క ఉదుటన బయటపడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా గూడూరులో జరిగింది. స్థానిక వీఆర్‌ఏ రఘు అనే వ్యక్తి బైక్‌లో చేరిన పాము స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వర్షాకాలం కావడంతో పాములు ఇళ్లలోకి వస్తాయని, ఈక్రమంలో వాటికి అనువైన ప్రదేశాల్లో చేరిపోతాయని, అందరు అప్రమత్తంగా ఉండాలని మాజీ ZPTC L.వెంకటేశ్వర్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

