ట్రెండ్ అవ్వాలని పాముతో సెల్ఫీలా ??
అతి చేసి ట్రెండ్ అవుతారు కొందరు ..ట్రెండ్ అవ్వాలని అతి చేస్తుంటారు ఇంకొందరు .ఇదిగో ఇతను కూడా అదే పని చేసి ప్రాణాలమీదకు, కాదు.. కాదు...ప్రాణాలుపోయేదాకా తెచ్చుకున్నాడు.. ప్రమాదకర పులులు, సింహాలతో, పాములతోనో సెల్ఫీలు తీసుకోవాలని ట్రై చేస్తుంటారు. ఇదిగో ఇతనే అలా చేసి ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
అతి చేసి ట్రెండ్ అవుతారు కొందరు ..ట్రెండ్ అవ్వాలని అతి చేస్తుంటారు ఇంకొందరు .ఇదిగో ఇతను కూడా అదే పని చేసి ప్రాణాలమీదకు, కాదు.. కాదు…ప్రాణాలుపోయేదాకా తెచ్చుకున్నాడు.. ప్రమాదకర పులులు, సింహాలతో, పాములతోనో సెల్ఫీలు తీసుకోవాలని ట్రై చేస్తుంటారు. ఇదిగో ఇతనే అలా చేసి ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సరే మనదాకా ఎన్ని సెల్ఫీస్ తీసుకున్నా ఏం కాదు కానీ ఇలా పాములతో సెల్ఫీలు ఏంటో?? ప్రోబ్లెంస్ కొని తెచ్చుకోవడం కాకపోతే. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన స్నేక్ క్యాచర్ పాముతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఈ విషద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాములు పట్టే మోచి శివరాజు అనే 18ఏళ్ల యువకుడు పాముకాటుతో మృతిచెందాడు. శివరాజు తండ్రి మోచి గంగారం పాములు పట్టేవాడు. ఈక్రమంలోనే ఆ విద్య తన కొడుకుకి కూడా నేర్పించారు. ఈ నేపథ్యంలోనే తండ్రి పామును పట్టి కొడుకు ఇచ్చాడు..దాంతో శివరాజ్ సెల్ఫి కోసం ప్రయత్నించాడు. దానికోసం ఏకంగా పామును నోట్లో పెట్టుకొని ఫోటోకు, వీడియోలకు ఫోజులివ్వడం మొదలుపెట్టాడు.. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: Thangalaan: గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్ ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి.. సుమలత షాకింగ్ కామెంట్స్ Mr Bachchan: ఇట్స్ అఫీషియల్.. OTTలోకి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ.. డెలివరీ డేట్‌కు ముందు.. వినాయకుడి దీవెనలందుకున్న స్టార్...

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో

గేదెల షెడ్లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..

రన్నింగ్ ట్రైన్లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో

బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
