ఇది మామూలు కుక్క కాదురోయ్‌.. మహా ముదురు.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

|

Dec 28, 2021 | 9:50 AM

విశ్వాసానికి మారుపేరు కుక్క. అవి తమను పెంచి పోషించే యజమానులపట్ల అంతులేని విశ్వాసం చూపిస్తాయి. తమ యజమానులను కనిపెట్టుకుని ఉంటాయి.

విశ్వాసానికి మారుపేరు కుక్క. అవి తమను పెంచి పోషించే యజమానులపట్ల అంతులేని విశ్వాసం చూపిస్తాయి. తమ యజమానులను కనిపెట్టుకుని ఉంటాయి. తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయి. ఎవరు ఏం చేస్తున్నారు… ఎక్కడ ఏం జరుగుతోంది… ఏది మంచి… ఏది చెడు అన్నీ అలా చూస్తూ పసిగడుతూ ఉంటాయి. యజమానులు సరదాగా ఏదైనా నేర్పించినా చక్కగా నేర్చుకుంటాయి. అందువల్లే చాలా ఇళ్లలో బాల్ విసిరితే… వెంటనే వెళ్లి ఆ బాల్ తెచ్చి ఇవ్వడం, ఏదైనా వస్తువును తెమ్మంటే… నోటకరచుకొని తేవడం చేస్తాయి. కానీ ఇక్కడ ఒక కుక్క తెలివి తేటలకి నెటిజన్లు అవాక్కైపోతున్నారు. తన యజమానికి సాయం చేడానికి ఆ కుక్క ఏం చేసిందో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు. ఈ అద్బుతమైన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

పిల్లి, పావురం ఫ్రెండ్‌షిప్‌ !! ఎంత బాగా ఆడుకుంటున్నాయో.. వీడియో

హ‌ల్వా ప‌రాటా ట్రై చేశారా ఎప్పుడైనా !! ఒక్కసారి తిన్నారంటే ?? వీడియో

ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు !! పోలీసులు షాక్‌ !! వీడియో

మ్యాచ్‌ మధ్యలో ప్రేయసికి ప్రపోజ్‌ !! ఇదేం లవ్‌ రా బాబు అంటూ కామెంట్స్‌ !! వీడియో

ఆలివ్‌ గ్రీన్‌ శారీలో దుమ్ము రేపుతున్న యువతి డాన్స్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

 

Published on: Dec 28, 2021 09:49 AM