ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు !! పోలీసులు షాక్ !! వీడియో
ఎక్కడైనా దొంగతనం జరిగింది అంటే..విలువైన వస్తువులో, నగలు, డబ్బో పోయుంటాయని అంతా భావిస్తారు..కానీ, ఒకదగ్గర మాత్రం దొంగలు చేసిన దోపిడీ తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..
ఎక్కడైనా దొంగతనం జరిగింది అంటే..విలువైన వస్తువులో, నగలు, డబ్బో పోయుంటాయని అంతా భావిస్తారు..కానీ, ఒకదగ్గర మాత్రం దొంగలు చేసిన దోపిడీ తెలిస్తే..షాక్ అవ్వాల్సిందే..ఎందుకంటే..ఇక్కడ జరిగిన చోరీ మామూలుగా లేదు..ఏకంగా ఓ భారీ వంతెనను ఎత్తుకుపోయారు దొంగలు..! అవునండి.. మీరు విన్నది నిజమే. దొంగలు ఓ బ్రిడ్జీని ఎత్తుకుపోయారు. అదికూడా 58 అడుగుల పొడవైన బ్రిడ్జీని ఎత్తుకుపోయారు. ఇది తెలిసి పోలీసులు కూడా షాక్ అవుతున్నారు…అయితే, ఈ ఘటన జరిగింది మాత్రం మన దేశంలో కాదు..అగ్రరాజ్యం అమెరికలో.. అమెరికా..పేరుకు తగ్గట్టుగానే అక్కడి దొంగు కూడా మహా ముదుర్లు.. ఒహియా రాష్ట్రం స్మాల్ అక్రాన్ ప్రాంతంలో రాత్రికి రాత్రే… 58 అడుగుల పొడవైన ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని మాయం చేశారు..ఈస్ట్ ఆక్రోన్‌లోని ఓ కాలువపై పాలీమర్‌తో నిర్మించిన వంతెన ఇది..నవంబరు 3న ఆ వంతెనకు ఉన్న డెక్‌ను కనిపించకపోవటంతో గ్రామస్థులు షాక్ అయ్యారు…
మరిన్ని ఇక్కడ చూడండి:
ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు !! పోలీసులు షాక్ !! వీడియో
మ్యాచ్ మధ్యలో ప్రేయసికి ప్రపోజ్ !! ఇదేం లవ్ రా బాబు అంటూ కామెంట్స్ !! వీడియో
ఆలివ్ గ్రీన్ శారీలో దుమ్ము రేపుతున్న యువతి డాన్స్ !! నెట్టింట వీడియో వైరల్
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మూడంతస్తుల భవనం !! ఎందుకంటే ?? వీడియో
Viral Video: ఏనుగు దొంగలా కిచెన్ లో దూరి ఏం చేసిందంటే ?? వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

