Viral Video: ఏనుగు దొంగలా కిచెన్ లో దూరి ఏం చేసిందంటే ?? వీడియో
అరణ్యంలో ఉండాల్సిన ఏనుగులు ఇటీవల జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం దొరక్క చుట్టుపక్కల గ్రామాల్లోని పంట పొలాల్లో పడి ధ్వంసం చేస్తున్నాయి.
అరణ్యంలో ఉండాల్సిన ఏనుగులు ఇటీవల జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం దొరక్క చుట్టుపక్కల గ్రామాల్లోని పంట పొలాల్లో పడి ధ్వంసం చేస్తున్నాయి. ఆహారం వెతుక్కునే క్రమంలో నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. అలా ఆకలితో అలమటిస్తున్న ఓ ఏనుగుకు ఏంచేయాలో అర్థం కాలేదు. ఆహారం కోసం తిరుగుతున్న ఆ ఏనుగుకు ఒక ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్తే ఏమైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించింది. ఆ ఇంటి కిచెన్ దగ్గరకు వచ్చింది. ఆ కిచెన్‌కి ఉన్న ఇనుప కిటికీని ఒక్క తోపు తోసింది. దెబ్బకు ఊడి అవతల పడింది కిటికీ. తర్వాత తలను కిటికీ నుంచి కిచెన్‌లోకి పెట్టి… తొండంతో అంతా వెతికింది. అక్కడి అరలు, కప్‌బోర్డ్ అన్నీ చెక్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
గాలిలో డాన్స్ చేస్తున్న ఇనుప నట్టు !! నెట్టింట వైరల్
Omicron: వ్యాక్సిన్నూ ఛేదిస్తున్న ఒమిక్రాన్.. లైవ్ వీడియో
News Watch: కరెంటు చార్జీల షాక్… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

