గాలిలో డాన్స్ చేస్తున్న ఇనుప నట్టు !! నెట్టింట వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చాలా వీడియోలు ఫన్నీగా అనిపించినా అవి మనలో నాలెడ్జ్‌ని పెంచుతాయి. కొన్ని వీడియోలు చూసినప్పుడు నమ్మశక్యంగా ఉండవు.
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చాలా వీడియోలు ఫన్నీగా అనిపించినా అవి మనలో నాలెడ్జ్‌ని పెంచుతాయి. కొన్ని వీడియోలు చూసినప్పుడు నమ్మశక్యంగా ఉండవు. కానీ అసలు విషయం తెలిశాక… అద్బుతం అనిపిస్తాయి. అలాంటి ఓ వీడియో ఒకటి ఇప్పుడు సూపర్ వైరల్ అవుతోంది. నెటిజన్లు దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెయింట్ డబ్బాపై… మనిషిలా డిజైన్ చేసిన ఓ నట్టు గిరగిరా తిరుగుతోంది. దాని చేతుల్లో విల్లు లాంటి మరో ఇనుప ఊచ ఉంది. ఆ ఊచకు రెండు చివర్లా రెండు బోల్డులు సెట్ చేశారు. ఆ నట్టు రెండు కాళ్ల లాంటి ఇనుప ఊచల ఆధారంగా గిరగిరా తిరుగుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Omicron: వ్యాక్సిన్నూ ఛేదిస్తున్న ఒమిక్రాన్.. లైవ్ వీడియో
News Watch: కరెంటు చార్జీల షాక్… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్
వైరల్ వీడియోలు
Latest Videos