ఆలివ్ గ్రీన్ శారీలో దుమ్ము రేపుతున్న యువతి డాన్స్ !! నెట్టింట వీడియో వైరల్
నెటిజన్లు టాలెంట్‌ని ప్పుడూ స్వాగతిస్తారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేకమంది తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి.
నెటిజన్లు టాలెంట్‌ని ప్పుడూ స్వాగతిస్తారు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేకమంది తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. వాటిని నెటిజన్లు బాగా ఇష్టపడతారు. ఈ మధ్య డాన్స్‌ల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. పాపులర్ సాంగ్స్‌కి తమదైన శైలిలో డాన్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. తాజాగా తాజాగా ఓ యువతి శారీలో డాన్స్ వేస్తూ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ వీడియోలో ఒక యువతి అందమైన ఆలివ్ గ్రీన్ కలర్ శారీ వేసుకుని అద్భుతంగా డాన్స్ చేసింది. బాలీవుడ్ తార సారా అలీఖాన్ అప్‌కమింగ్ మూవీ అత్రంగీ రేలోని చకా చక్ సాంగ్‌కి ఆమె స్టెప్స్ వేసింది. సాంగ్‌కి తగినట్లుగా మూమెంట్స్ ఇస్తూ… ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా పర్ఫెక్టుగా సింక్ అవ్వడంతో నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మూడంతస్తుల భవనం !! ఎందుకంటే ?? వీడియో
Viral Video: ఏనుగు దొంగలా కిచెన్ లో దూరి ఏం చేసిందంటే ?? వీడియో
గాలిలో డాన్స్ చేస్తున్న ఇనుప నట్టు !! నెట్టింట వైరల్
Omicron: వ్యాక్సిన్నూ ఛేదిస్తున్న ఒమిక్రాన్.. లైవ్ వీడియో
News Watch: కరెంటు చార్జీల షాక్… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

