ప్రమాదకర పాముతో చిన్నారి స్టంట్స్‌.. చూస్తే కళ్లు బైర్లే !!

ప్రమాదకర పాముతో చిన్నారి స్టంట్స్‌.. చూస్తే కళ్లు బైర్లే !!

Phani CH

|

Updated on: Mar 17, 2022 | 9:56 AM

'సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. వీటిని చూసి ప్రజలు షాక్ అవుతుంటారు. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఒకింత భయాన్ని కలిగిస్తుంది.

‘సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. వీటిని చూసి ప్రజలు షాక్ అవుతుంటారు. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఒకింత భయాన్ని కలిగిస్తుంది. చూస్తున్నారుగా, ఇక్కడ ఓ చిన్నారి ఎంత ప్రమాదకర స్థితిలో ఆడుకుంటుందో చూస్తున్నారుగా, అతి పొడవైన ప్రమాదకరమైన పాముతో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఆ పామును పట్టుకోవడానికి పదే పదే ప్రయత్నిస్తుంది. ఒక వెల్వెట్ క్లాత్ పైన నల్లటి పాముతో ఉన్న పసిపాప పామును బొమ్మలాగా ఆడిస్తోంది. ఆ పాము చాలా భయంకరంగా ఉంది. కానీ ఆ అమ్మాయి ముఖంలో ఏ మాత్రం భయం లేదు. ఆమె నిర్భయంగా పదే పదే పామును పట్టుకుని తన వైపుకు లాగడం కనిపిస్తుంది. పాము ఎంత చురుగ్గా ఉందో, బట్టలపైకి ఎంత వేగంగా పాకుతోందో చూస్తేనే దాని పౌరుషం తెలుస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతున్నారు.

Also Watch:

గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??

ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!

Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!

RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!