Viral Video: శ్రీవ‌ల్లి హూక్ స్టెప్‌ను అచ్చు గుద్దిన‌ట్టు దింపేసిన బుడ్డోడు.. వీడియో

|

Feb 18, 2022 | 9:55 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటి సహా అందరినీ ఆకట్టుకున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ సామాన్యుల నుంచి సెలబ్రేటి సహా అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్న పెద్ద, ఆడ, మగ, అనే తేడా లేకుండా ఈ సినిమాలోని సన్నివేశాలను ఇమిటేట్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బుడ్డోడు వచ్చి చేరాడు. శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ స్టెప్పులను అనుకరిస్తున్న ఈ చిన్నారి వీడియో వైరల్‌గా మారింది. ముఖ్యంగా శ్రీవ‌ల్లి పాట‌లోని హూక్ స్టెప్‌ను చాలామంది అనుక‌రించారు. అందులో సెల‌బ్రిటీలు కూడా ఉన్నారు.

Also Watch:

పేడతో పిడకలు చేయడం ఎలా ?? యూనివర్సిటీ విద్యార్థులకు శిక్షణ.. వీడియో

ఈ పక్షి ప్రతిరోజూ అతని ఇంటికి వస్తోంది !! ఎందుకో తెలుసా ?? వీడియో

Viral Video: అమ్మాయి అందానికి ప్లాట్ అయిన నెమలి !! ఏం చేసిందో తెలుసా ?? వీడియో

కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్‌ !! పెను ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో

Raisins: ఎండుద్రాక్షను తింటున్నారా.. అయితే జాగ్రత్త !! వీడియో