Viral Video: మెట్లు దిగేందుకు బుజ్జి కుక్క ట్రిక్.. భలేగా ఉందే !! వీడియో
సోషల్ మీడియాలో కుక్కలకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి...అందులో అవి పరిగెత్తడం.. దూకడం వంటివి అద్భుతాలు చేస్తుంటాయి.
సోషల్ మీడియాలో కుక్కలకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి…అందులో అవి పరిగెత్తడం.. దూకడం వంటివి అద్భుతాలు చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియోలో ఓ బుజ్జికుక్క మెట్లు దిగేందుకు ట్రై చేస్తూ… వేగంగా కిందికి రాబోయంది. కానీ, పాపం దానికి ఉన్న అడ్డును దాటడానికి పైకి దూకగానే.. అది బ్యాలెన్స్ కోల్పోయింది. దాంతో బుల్లి డాగ్ కిందపడిపోయింది.. పాపం బుజ్జి కుక్కపిల్ల ఎంతో ఆరాటంగా పరిగెత్తుకొచ్చి ఫెయిల్ కావటంతో వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Also Watch:
20ఫీట్ల ఎత్తు నుంచి కిందపడిన స్టంట్‌మ్యాన్ !! వీడియో
వామ్మో.. గోడపైనుంచి ఇంట్లోకి జరజరా పాకుతూ భారీ కొండచిలువ !! వీడియో
రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు !! కాలు జారడంతో !! వీడియో
సోఫాలో హాయిగా నిద్రపోతున్నకుక్క.. ఇంతలో పిల్లి వచ్చి.. వీడియో
Viral Video: కోడిని ఎటాక్ చేయబోయిన పిల్లి సీన్ రివర్స్ కావడంతో !! వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

