20ఫీట్ల ఎత్తు నుంచి కిందపడిన స్టంట్‌మ్యాన్ !! వీడియో
సర్కస్ అనగానే మనకు గుర్తొచ్చేది. పైనుంచి ఎగిరి దూకడాలు, సింహాలు, పులులతో ఆటలు, ఏనుగుల మీద కూర్చొని డ్యాన్స్‌లు చేయడం..
సర్కస్ అనగానే మనకు గుర్తొచ్చేది. పైనుంచి ఎగిరి దూకడాలు, సింహాలు, పులులతో ఆటలు, ఏనుగుల మీద కూర్చొని డ్యాన్స్‌లు చేయడం.. ఇలా రకరకాల విన్యాసాలను సర్కస్‌లో చేస్తుంటారు. అయితే తాజాగా పై నుంచి ఎగురుతూ 20ఫీట్ల ఎత్తులో ఉన్న ఓ స్టాండ్‌ను పట్టుకోబోయి పట్టు తప్పి స్టంట్‌మ్యాన్ కిందపడిపోయాడు. దాని కిందనే ఉన్న మరో స్టంట్‌మ్యాన్ అతడిని పట్టుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Watch:
వామ్మో.. గోడపైనుంచి ఇంట్లోకి జరజరా పాకుతూ భారీ కొండచిలువ !! వీడియో
రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు !! కాలు జారడంతో !! వీడియో
సోఫాలో హాయిగా నిద్రపోతున్నకుక్క.. ఇంతలో పిల్లి వచ్చి.. వీడియో
Viral Video: కోడిని ఎటాక్ చేయబోయిన పిల్లి సీన్ రివర్స్ కావడంతో !! వీడియో
గడ్డకట్టే మంచుపై 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు !! వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

