8 వారాలు నిద్రపోతే 1.5 లక్షల జీతం !! ఎవరికి అవకాశం ఉందంటే ?? వీడియో
ఇక్కడ నిద్రపోవడమే ఉద్యోగం. అవును మీరు విన్నది నిజమే. 8 వారాల పాటు నిద్రపోతే 1.5 లక్షల జీతం ఇస్తారు. స్లీప్ జంకీ అనే విదేశీ కంపెనీ మొబైల్ అప్లికేషన్లు, స్లీపింగ్ ఉత్పత్తులను తయారుచేస్తుంది.
ఇక్కడ నిద్రపోవడమే ఉద్యోగం. అవును మీరు విన్నది నిజమే. 8 వారాల పాటు నిద్రపోతే 1.5 లక్షల జీతం ఇస్తారు. స్లీప్ జంకీ అనే విదేశీ కంపెనీ మొబైల్ అప్లికేషన్లు, స్లీపింగ్ ఉత్పత్తులను తయారుచేస్తుంది. అవి ఒక వ్యక్తి నిద్రకి ఎలా ఉపయోగపడుతాయో పరిశీలించనుంది. ఇందుకోసం కొంతమంది ఎంచుకొని 8 వారాల పాటు వారిని అబ్జర్వ్ చేయనుంది. వారికి 2,000 వేల డాలర్ల జీతం చెల్లిస్తారు. ఇండియన్ కరెన్సీలో దాదాపు 1.5 లక్షల రూపాయలు.
Also Watch:
ఈ పక్షి ప్రతిరోజూ అతని ఇంటికి వస్తోంది !! ఎందుకో తెలుసా ?? వీడియో
Viral Video: అమ్మాయి అందానికి ప్లాట్ అయిన నెమలి !! ఏం చేసిందో తెలుసా ?? వీడియో
కరుగుతున్న గ్రీన్‌ల్యాండ్ !! పెను ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు !! వీడియో
Raisins: ఎండుద్రాక్షను తింటున్నారా.. అయితే జాగ్రత్త !! వీడియో
గడ్డ కట్టిన సరస్సులో స్విమ్మింగ్ !! చూస్తే షాక్ అవుతారు !! వీడియో