రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో
పూర్వకాలంలో రాజులు తమ బానిసలను ప్రత్యేకమైన దీవులు, గుహలు, గదుల్లో బంధించేవారని చర్రితలో చదువుకున్నాం. ఆధునిక కాలంలో ఈ బానిస వ్యవస్థ దాదాపు ముగిసినట్లే.
పూర్వకాలంలో రాజులు తమ బానిసలను ప్రత్యేకమైన దీవులు, గుహలు, గదుల్లో బంధించేవారని చర్రితలో చదువుకున్నాం. ఆధునిక కాలంలో ఈ బానిస వ్యవస్థ దాదాపు ముగిసినట్లే. అయితే పురాతన కాలంలో బానిసలకు సంబంధించిన విషయాలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అంతేకాదు వారి జీవన విధానం భయం కలిగిస్తుంది కూడా. అయితే తాజాగా ఇటలీలోని రోమ్‌లో ఓ పూరాతన ‘బానిస గది’ తవ్వకాల్లో బయటపడింది. పాంపీ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ గది బయటపడింది. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం వెసువియస్ పర్వతం విస్ఫోటనం చెందడంతో వెలువడిన బూడిద కింద పాంపీ నగరం సమాధి అయిపోయింది. సివిటా గియులియానా విల్లాలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బానిసరూంలో మూడు బెడ్స్, ఒక మట్టి కుండ, చెక్కపెట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
Viral Video: సింహం-జీబ్రా పోరాటం.. చూసి తీరాల్సిందే.. వీడియో