Viral Video: సింహం-జీబ్రా పోరాటం.. చూసి తీరాల్సిందే.. వీడియో
తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం అసాధ్యం. తన బిడ్డ కష్టాల్లో ఉంటే.. ఏ తల్లైనా చూస్తూ ఊరుకోదు. తన బిడ్డను కాపాడుకోడానికి ఎంతకైనా తెగిస్తుంది.
తల్లి నుంచి బిడ్డను వేరు చేయడం అసాధ్యం. తన బిడ్డ కష్టాల్లో ఉంటే.. ఏ తల్లైనా చూస్తూ ఊరుకోదు. తన బిడ్డను కాపాడుకోడానికి ఎంతకైనా తెగిస్తుంది. అది తల్లి ప్రేమ. మనుషులలోనైనా, జంతువుల్లోనైనా ఇది ఒకేలా ఉంటుంది. అలాంటి ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన బిడ్డను సింహం నుంచి కాపాడేందుకు ఓ తల్లి జీబ్రా చేసిన పోరాటం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఓ జీబ్రాల గుంపు ఓ చోట చేరి సేద తీరుతోంది. ఇది గమనించిన వాటిని ఎలాగైనా వేటాడాలని మాటు వేసింది. సమయం దొరికినప్పుడు బలహీనమైన జీబ్రాను మట్టుబెట్టేందుకు సిద్దంగా ఉంది. అయితే ఆ సింహాన్ని గమనించిన జీబ్రాల గుంపు అక్కడ నుంచి పరుగులు పెట్టాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

