Viral Video: అది స్కూటరా.. జట్కా బండా.? ఒక బండిపై అంతమదా..? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

May 30, 2022 | 8:30 AM

ఇండియాలో టూ వీల‌ర్‌పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమ‌తి ఉంటుంది. అప్పుడ‌ప్పుడూ కొంద‌రు రూల్స్‌ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారనుకోండి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని స్కూటర్‌పైన...


ఇండియాలో టూ వీల‌ర్‌పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమ‌తి ఉంటుంది. అప్పుడ‌ప్పుడూ కొంద‌రు రూల్స్‌ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారనుకోండి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా ఆరుగురిని స్కూటర్‌పైన ఎక్కించుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.అంధేరీ వెస్ట్‌లోని స్టార్ బజార్ సమీపంలో ఆరుగురు ఒకే హోండా యాక్టివాపై వెళ్తూ క‌నిపించారు. న‌ల్ల కుర్తా ధ‌రించిన ఓ బాలుడు స్కూటర్‌ వెనక కూర్చున్న మరో బాలుడి భుజాల‌పై కూర్చున్నాడు. ఈ స్కూటర్‌ వెనుక కారులో ప్రయాణిస్తున్న ర‌మ‌ణ‌దీప్‌సింగ్ హోరా అనే వ్యక్తి వారిని ఫొటో తీశాడు. అనంత‌రం ఈ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి, ముంబై ట్రాఫిక్ పోలీసుల‌కు ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్కర్లు కొడుతుండ‌గా, నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇలాంటివారిని వ‌దిలిపెట్టకూడ‌ద‌ని పోలీసుల‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 30, 2022 08:30 AM