Cat viral video: ఒళ్లు విరుచుకుంటు పిల్లి వేషాలు చుస్తే నవ్వు ఆపుకోలేరు..

Cat viral video: ఒళ్లు విరుచుకుంటు పిల్లి వేషాలు చుస్తే నవ్వు ఆపుకోలేరు..

Anil kumar poka

|

Updated on: May 30, 2022 | 8:51 AM

సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పిల్లి వీడియో చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో గోడపైన ఓ పిల్లి నిద్రపోతూ ఉంది.


సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పిల్లి వీడియో చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో గోడపైన ఓ పిల్లి నిద్రపోతూ ఉంది. ఏదో శబ్ధం విని అకస్మాత్తుగా మేల్కొంది. అక్కడ ఎవరూ కనిపించకపోయే సరికి అరే.. బంగారంలాంటి నిద్ర చెడిపోయిందే అనుకుంటూ దీర్ఘంగా ఆవులిస్తూ ఒళ్లు విరుచుకుంటుంది. అంతే.. అదుపుతప్పి గోడమీదనుంచి కింద పడిపోయింది. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. లక్షలమంది వీక్షిస్తూ.. లైక్స్‌తో, ఫన్నీ కామెంట్లతో తెగ షేర్‌ చేసుకుంటున్నారు. మరి ఆ ఫన్నీ ఇన్సిడెంట్‌ను మీరూ చూసేయండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 30, 2022 08:51 AM