Viral Video: రాగి చెంబులో పిల్ల కోతి తల.. ఎంతకీ బయటకు రాకపోయేసరికి ఎం చేసింది అంటే..?
జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక కొండెంగకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియో బయటపడింది.
జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక కొండెంగకు సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియో బయటపడింది.జంతువుల శరీర భాగం వివిధ వస్తువుల్లో ఇరుక్కుపోయే సంఘటనలు చాలా సార్లు చూసే ఉంటాం. ఇప్పుడు అలాంటి కోతి జాతికి వీడియో ఒకటి వెలుగుచూసింది. కొండెంగా శిశువు తల ఓ పాత్రలో ఇరుక్కుపోయింది. దీంతో తల విడిపించుకోలేక తల్లి, పిల్లలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అది ఎంతకీ బయటకు రాకపోవడంతో రెండు రోజులుగా కోతి తల్లి.. బిడ్డతో కలిసి తిరుగుతూనే ఉంది. గ్రామస్తుల చొరవతో దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరికి కోతి బిడ్డ తల నుంచి లోటా దానంతటదే బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

