Viral Video: ఇదో వింత సంగీతం.. అద్భుతం అంటున్న నెటిజనం !!
సంగీతం అంటే ఇష్టపడనివారుండరు. శ్రావ్యమైన సంగీతానికి రాళ్ళుసైతం కరుగుతాయని అంటుంటారు.. మానసిక ప్రశాంతతకు సరైన మందు సంగీతమే..
సంగీతం అంటే ఇష్టపడనివారుండరు. శ్రావ్యమైన సంగీతానికి రాళ్ళుసైతం కరుగుతాయని అంటుంటారు.. మానసిక ప్రశాంతతకు సరైన మందు సంగీతమే.. మధురమైన పాటలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. సంగీతంతో సగం రోగాన్ని తగ్గించొచ్చు అంటారు కొందరు. శ్యావ్యమైన సంగీతానికి అందమైన గొంతు కలిస్తే ఆ పాట ఎంతబాగుంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పాట తెగ చక్కర్లు కొడుతుంది. క్లబ్ లలో , పబ్ లలో కాన్సెంట్స్ జరగడం మాములే.. గిటార్ భుజాన తగిలించుకొని తమ పాటలతో ఉర్రుతలూగిస్తుంటారు సింగర్స్..అయితే ఇక్కడ కూడా ఓ సింగర్ అదే చేశాడు.
Also Watch:
Viral Video: పాపం గురుడు !! అలా ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు !!
హలీమ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!
స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

