ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి వరుడు వీడియో
కోరుకున్న అందమైన అమ్మాయి భార్యగా వస్తే ఆ వ్యక్తి ఆనందానికి హద్దులు ఏముంటాయి చెప్పండి. ఇష్టపడిన అందమైన అమ్మాయి జీవితంలోకి వచ్చింది. వివాహం జరిగిన రోజే పెద్దలు వారి ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేశారు. వధువు కోసం వరుడు సంతోషంతో ఎదురుచూస్తున్నాడు. కానీ అతను ఊహించిన విధంగా వధువు షాకిచ్చి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్రాలో జరిగింది. బబ్బాని పోలీస్ స్టేషన్ పరిధిలోనే 27 ఏళ్ల ఒక అమ్మాయి వివాహం జరిగింది. అప్పటికి ఆ అమ్మాయి వివాహం జరిగే కొన్ని గంటలు మాత్రమే గడిచాయి. అదే రోజు పెద్దలు వధూవరుల ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేశారు.
మరోవైపు నవ్వధువు తన ప్రియుడికి ఫోన్ చేసింది. తాను కొద్ది క్షణాల్లోనే తిరిగి వస్తానని వరుడికి చెప్పి అక్కడినుంచి బయటకు వచ్చింది. అక్కడ తన ప్రియుడు బైక్ తో సిద్ధంగా ఉన్నాడు. ఇంకేముంది ప్రియుడితో బైక్ పై ఉడాయించింది నవ్వధువు. ఈ విషయం తెలుసుకున్న వరుడు అతని కుటుంబ సభ్యులు దెబ్బకు షాకయ్యారు. ఈ విషయాన్ని వెంటనే వధువు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు వరుడు. దీనిపై ఇరువర్గాల మధ్య పెద్ద గొడవ అయింది. ఇది వధువు ఆమె ప్రియుడికి తెలియకుండా అతడే స్వయంగా వధువును ఆమె తల్లిదండ్రుల ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు. కానీ ఆ తర్వాతే వధువు తాను ప్రియుడితో కలిసి జీవించాలని పట్టుబట్టింది. ఈ అంశం పై ఓ పరిష్కారం రాకపోగా చివరికి గొడవ పంచాయతీకి చేరింది. పంచాయతీలో వివాహానికి ఖర్చైన దాదాపు మూడు లక్షల రూపాయలను వధువు ప్రియుడు పెట్టాలని పెద్దలు తీర్పునిచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
బస్సు వెనుక సీటులో ప్రేమ జంట పిచ్చి పనులు వీడియో
మస్క్ కంటి కింద నల్లటి గాయం ఎవరు కొట్టారు? ఏం జరిగింది? వీడియో
ఇద్దరికీ పెళ్లయింది.. ఫేస్‌బుక్ పరిచయంతో వివాహేతర సంబంధం.. చివరకు వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

