బస్సు వెనుక సీటులో ప్రేమ జంట పిచ్చి పనులు వీడియో
ప్రేమలో మునిగిపోయిన వారు ప్రపంచాన్ని మర్చిపోతారని అంటూ ఉంటారు. దాన్ని ఈ ప్రేమ జంట నిజంగానే ఆచరించి చూపించింది. పట్టపగలు అది కూడా బస్సులో అంతా చూస్తున్నారని సంకోచం లేకుండా పిచ్చిగా ప్రవర్తించారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పైగా వాళ్లిద్దరూ ఒకే కాలేజీకి చెందిన స్టూడెంట్స్ లా ఉన్నారు. ఇద్దరి యూనిఫామ్ ఒకేలా ఉన్నాయి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా కనీసం అవగాహన లేకుండా ప్రేమికులిద్దరూ బస్సు వెనుక సీట్లలో కూర్చుని పిచ్చి స్టెప్పులు వేశారు. ఎవరో వారి వీడియోస్ ను మొబైల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సాధారణంగా ఇతర ప్రదేశాల్లో ప్రేమికుల విచల విడితనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా బస్సులో కూడా ప్రేమికులు రెచ్చిపోవడం పట్ల నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఆ జంట ప్రవర్తన వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనను ప్రజలు సహించకూడదని అంటున్నారు. అయితే వారి అనుమతి లేకుండా చాటుగా వీడియో తీసే హక్కు ఎవరు ఇచ్చారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
వైరల్ వీడియోలు

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
