ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే.. షాంపూ కొనక్కర్లేదు !!

|

Apr 21, 2023 | 9:58 AM

కుంకుడు చెట్టు తెలుసుకదా.. దాని కాయలు మనం తలంటుకోడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు వీటి వాడకం తగ్గి షాంపూల వినియోగం ఎక్కువైపోయిందనుకోండి. అలాగే జుట్టుకూడా ఎక్కువే పోయింది. ఇప్పుడీ జుట్టు సంగతి ఎందుకు గుర్తుచేస్తున్నారు అనుకుంటున్నారా.. మన

కుంకుడు చెట్టు తెలుసుకదా.. దాని కాయలు మనం తలంటుకోడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు వీటి వాడకం తగ్గి షాంపూల వినియోగం ఎక్కువైపోయిందనుకోండి. అలాగే జుట్టుకూడా ఎక్కువే పోయింది. ఇప్పుడీ జుట్టు సంగతి ఎందుకు గుర్తుచేస్తున్నారు అనుకుంటున్నారా.. మన ఇప్పుడు ఓ కొత్త రకం షాంపూ గురించి తెలుసుకోబోతున్నాం. అది న్యాచురల్‌ షాంపూ. అది ఒక చెట్టు నుంచి వస్తుంది. డైరెక్ట్‌ మొక్కనుంచి అలా పిండుకొని వచ్చి నేరుగా వాడుకోవచ్చు. ఈ మొక్కపేరు షాంపూ జింజర్‌ లిల్లీ. ఈ మొక్కకి పైనాపిల్‌ కాయలను పోలిన పువ్వులు వస్తాయి. వాటినిండా ఒక రకమైన ద్రవం ఉంటుంది. అదే షాంపూ. ఇలా పిండగానే చక్కగా జ్యూస్‌ మాదిరిగా బయటకు వస్తుంది. దాన్ని ఓ మగ్గులో పట్టుకొని వచ్చి స్నానం చేసేయొచ్చు. అడవుల్లో జీవించేవారికి ఇదే షాంపూ. కల్తీ లేని స్వచ్ఛమైన షాంపూ. వారు దీనినే షాంపూలా, ఒంటికి రుద్దుకునే సోపులా ఉపయోగించుకుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హనుమాన్‌ టెంపుల్‌లో అద్భుతం.. స్వయంగా హారతి పట్టిన పళ్లెం !! 4 నిమిషాలు కదులుతూనే !!

Agent: బాలయ్య రికార్డ్‌ బద్దలుకొట్టిన ఏజెంట్

Mahesh Babu: అట్లుంటది మహేష్ అంటే.. ఎవరైనా పడాల్సిందే !!

Guna Shekar: ఆ ఒక్క కారణంతోనే.. తెలుగు హీరోలను కలవలేదు

Megastar Chiranjeevi: ఆయన దర్శకత్వం లో.. మళ్లీ జగదేకవీరుడిగా చిరు..

 

Published on: Apr 21, 2023 09:58 AM