జ్యూస్‌ప్యాక్‌లో వింత శబ్ధాలు.. ఓపెన్ చేయగానే !!
మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానియాలు సేవించడం షరా మామూలే. కొబ్బరి బోండాలు, కూల్ డ్రింక్‌లు.. ఇలా అందుబాటులో ఉన్న వాటిని తాగి ఉపశమనం పొందుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి జ్యూస్ తాగుదామని ఓ ప్యాకెట్ కొనుక్కొని వెళ్తున్నాడు.
మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానియాలు సేవించడం షరా మామూలే. కొబ్బరి బోండాలు, కూల్ డ్రింక్‌లు.. ఇలా అందుబాటులో ఉన్న వాటిని తాగి ఉపశమనం పొందుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి జ్యూస్ తాగుదామని ఓ ప్యాకెట్ కొనుక్కొని వెళ్తున్నాడు. ఇంతలో ఆ జ్యూస్ ప్యాకెట్‌లో వింతశబ్దం వినిపించింది. అది ఓపెన్ చేసిన తర్వాత దెబ్బకి షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..రాజస్థాన్ లోని దుంగార్ పూర్ జిల్లా దుంగార్ పూర్ ప్రాంతానికి చెందిన పూజ్ పూర్‌లో ఓ యువకుడు స్థానికంగా ఉన్న షాపులో మాజా మామిడి రసం, కూల్ డ్రింక్‌లు కొనుగోలు చేశాడు. మాజా ప్యాకెట్ ఓపెన్ చేసి, తాగుదామనుకునేలోపు లోపలినుంచి ఏదో శబ్దం వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ చెట్టు మీ ఇంట్లో ఉంటే.. షాంపూ కొనక్కర్లేదు !!
హనుమాన్ టెంపుల్‌లో అద్భుతం.. స్వయంగా హారతి పట్టిన పళ్లెం !! 4 నిమిషాలు కదులుతూనే !!
Agent: బాలయ్య రికార్డ్ బద్దలుకొట్టిన ఏజెంట్
Mahesh Babu: అట్లుంటది మహేష్ అంటే.. ఎవరైనా పడాల్సిందే !!
Guna Shekar: ఆ ఒక్క కారణంతోనే.. తెలుగు హీరోలను కలవలేదు
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

