Mystery Eggs: ఇవి ఏంటి ఇలా ఉన్నాయి.. తాబేలు గూళ్లలో మిస్టరీ గుడ్లు.. బుర్ర గోక్కుంటున్న పరిశోధకులు.!
నదీ ఒడ్డున గానీ, సముద్ర తీరంలో గానీ తాబేళ్లు గూళ్లు పెట్టి వాటిల్లో గుడ్లు పెడుతుంటాయి. ఆ గుడ్లలోంచి తాబేలు పిల్లలు బయటకు వస్తాయి. అయితే..
నదీ ఒడ్డున గానీ, సముద్ర తీరంలో గానీ తాబేళ్లు గూళ్లు పెట్టి వాటిల్లో గుడ్లు పెడుతుంటాయి. ఆ గుడ్లలోంచి తాబేలు పిల్లలు బయటకు వస్తాయి. అయితే, తాజాగా కొందరు పరిశోధకులు తాబేలు గూళ్లను పరిశీలించగా.. షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని చూసిన వారంతా షాక్ అయ్యారు. అవేంటో అంతుపట్టక.. పరిశోధనలు జరుపుతున్నారు. లాగర్‌హెడ్ తాబేలు గూళ్లలో అంతుచిక్కని గుడ్లు బయటపడ్డాయి. నార్త్ కరోలినాలోని పరిశోధకులు స్పేసర్ అని పిలువడే వింత గుడ్లను గుర్తించారు. స్పేసర్ గుడ్లు తాబేళ్ల సాదారణ గుడ్ల కంటే చిన్నవిగా, అసాధారణ ఆకారాన్ని కలిగి ఉన్నాయి. గుడ్లలో పచ్చసొన ఉండదని, ఇవి పొదగవని చెబుతున్నారు. వాస్తవానికి లెదర్ బ్యాక్ తాబేలు గూళ్లలో ఈ స్పేసర్ గుడ్లు సర్వసాధారణంగా కనిపిస్తాయని, కానీ, లాగర్‌హెడ్ గూళ్లలో స్పేసర్ గుడ్లు కనిపించడంతో పరిశోధనలు మొదలు పెట్టారు విశ్లేషకులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..