Mongoose-Snake: నడి రోడ్డుపై పాము, ముంగిస పోట్లాట.. గంటకు పైగా హోరాహోరీ.. గెలిచింది ఎవరంటే..?
పాము, ముంగిసలు బద్దశత్రువులనే సంగతి తెలిసిందే. మరి, వీటి మధ్య జరిగే పోరులో గెలుపు ఎవరనేది చెప్పడం కష్టమే. అయితే, వీటి మధ్య ఎప్పుడు పోరు జరిగినా అది ఆశ్చర్యంగానే ఉంటుంది.
పాము, ముంగిసలు బద్దశత్రువులనే సంగతి తెలిసిందే. మరి, వీటి మధ్య జరిగే పోరులో గెలుపు ఎవరనేది చెప్పడం కష్టమే. అయితే, వీటి మధ్య ఎప్పుడు పోరు జరిగినా అది ఆశ్చర్యంగానే ఉంటుంది. తన పడగతో శత్రువులను వణికించే పాము.. ముంగిసను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. తాజాగా పాము ముంగిస నడిరోడ్డు మీద హోరాహోరీగా పోరాడాయి.. ముంగిస పామును వెంటాడి మరీ దాడి చేసింది. ఇది ఒక నిమిషం.. రెండు నిమిషాలు కాదు సుమారు గంట పాటు వాటి మధ్య ఫైట్ జరిగింది.. నడిరోడ్డుపై జరుగుతున్న వాటి పోరు చూసి భయంతో వాహనదారులు నిలిచిపోయారు.. కొద్దిసేపటి తరువాత వీటి మధ్య పోరు ఆసక్తికరంగా మారడంతో ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు. ఈ పోరులో ముంగిసదే పైచేయి అయ్యింది. చివరికి పామును ముంగిస నోట కరుచుకుని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లటతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా తెర్లా రోడ్డులోని నెమలా వద్ద జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆసక్తిగా మారింది..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

