జలపాతం కాదు.. నెత్తురుపాతం.. ఎక్కడో తెలుసా ??

|

Mar 30, 2023 | 9:08 PM

నిత్యం తెల్లని మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాలోని ఓ పాతంలో రక్తం ఏరులా ప్రవహిస్తోంది. మంచుకొండల్లో మర్డర్‌ జరిగినట్లు చిక్కటి ద్రవం పారుతోంది.

నిత్యం తెల్లని మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాలోని ఓ పాతంలో రక్తం ఏరులా ప్రవహిస్తోంది. మంచుకొండల్లో మర్డర్‌ జరిగినట్లు చిక్కటి ద్రవం పారుతోంది. అయితే, అది నిజమైన రక్తం కాదు. రక్తం తరహాలోనే కనిపించే జలపాతాన్ని 1911 లోనే కనిపెట్టారు. అప్పట్నుంచీ దీనిపై పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. కానీ ఆ సమయంలో టెక్నాలజీ అంతగా లేకపోవడంతో ఈ రక్తపు నది మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ రక్తపుటేరు రహస్యాన్ని ఛేదించారు పరిశోధకులు. ఈ జలపాతం పుట్టిన ప్రాంతంలోకి యంత్రాలను తరలించి.. శాంపిల్స్‌ను సేకరించారు. ఈ సందర్భంగా ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. జలపాతం పుట్టే ప్రాంతంలో ఇనుప ఖనిజంతో మిళితమైన ఉప్పునీటిని కనుగొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హత్య కేసులో చిలుక సాక్ష్యం !! నిందితుడికి జీవిత ఖైదు !!

ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకం ఏదో తెలుసా ??

అమ్మకానికి అత్యంత ఖరీదైన దీవి.. రియల్ ఎస్టేట్ డీల్ లో కేవలం రూ.1,800 కోట్లే

హాస్పిటల్‌లో హోమం.. పరేషానైన ప్రజానీకం

నోరూరించే చాకోలెట్స్.. కేక్స్ అనుకుని తినేరు.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు

 

Published on: Mar 30, 2023 09:08 PM