హత్య కేసులో చిలుక సాక్ష్యం !! నిందితుడికి జీవిత ఖైదు !!
ఇప్పటి వరకూ చిలుక జోష్యం మాత్రమే చెబుతుందని మనకు తెలుసు. కానీ ఈ చిలుక ఒక మర్డర్ కేసులో సాక్ష్యం చెప్పి నిందితులకు శిక్షపడేలా చేసింది. అవును మీరు విన్నది నిజమే..
ఇప్పటి వరకూ చిలుక జోష్యం మాత్రమే చెబుతుందని మనకు తెలుసు. కానీ ఈ చిలుక ఒక మర్డర్ కేసులో సాక్ష్యం చెప్పి నిందితులకు శిక్షపడేలా చేసింది. అవును మీరు విన్నది నిజమే.. 2014లో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన విజయ్ శర్మ భార్య నీలమ్ శర్మ హత్యకు గురైంది. నీలమ్, ఇంకా ఆమె పెంపుడు కుక్కను పదునైన ఆయుధంతో దారుణంగా పొడిచి చంపినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. అయితే సంఘటన స్థలంలో ఆధారాలేమీ దొరక్కపోవడంతో పోలీసులకు ఈ హత్య ఓ చిక్కుముడిలా మారింది. అయితే ఈ హత్య జరిగిన మర్నాడునుంచి విజయ్‌శర్మ పెంపుడు చిలుక ఆహారం తినడం మానేసింది. అతని మేనకోడలు అషు ఆ ఇంటికి రాగానే ఆమెను చూసి చిలుక గట్టిగా అరవడం చేస్తుండేది. దాంతో విజయ్‌శర్మకు అనుమానం వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకం ఏదో తెలుసా ??
అమ్మకానికి అత్యంత ఖరీదైన దీవి.. రియల్ ఎస్టేట్ డీల్ లో కేవలం రూ.1,800 కోట్లే
హాస్పిటల్‌లో హోమం.. పరేషానైన ప్రజానీకం
నోరూరించే చాకోలెట్స్.. కేక్స్ అనుకుని తినేరు.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

