ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకం ఏదో తెలుసా ??
వరల్డ్ టాప్ వంటకాల్లో భారత వంటకాలకు ఉత్తమ స్థానం లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిపుణుల పర్యవేక్షణలో ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల జాబితాను తయారు చేసింది.
వరల్డ్ టాప్ వంటకాల్లో భారత వంటకాలకు ఉత్తమ స్థానం లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిపుణుల పర్యవేక్షణలో ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకాల జాబితాను తయారు చేసింది. ఇందులో థాయ్‌ల్యాండ్‌కు చెందిన వంటకం హానెంగ్ మొదటి స్థానం దక్కించుకుంది. సింగపూర్ వంటకం సిచువాన్ రెండో స్థానంలోను, చైనా వంటకం హాట్‌పాట్ మూడో స్థానంలో నిలవగా.. ఈ జాబితాలో 8 ఇండియన్ వంటకాలకు చోటు దక్కింది. టాప్-50లోషాహీ పనీర్ ఐదవ స్థానంలో నిలిచింది. కీమాకి పదో స్థానం దక్కగా, చికెన్ కుర్మా 16వ స్థానంలో నిలిచింది. దాల్‌కి 26వ స్థానం దక్కింది. గోవా వంటకమైన విదాలూకు 31, వడాపావ్‌కు 39వ స్థానం, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. ఇక చికెన్ టిక్కాకు 38వ స్థానం దక్కింది. కానీ ఈ వంటకాన్ని బ్రిటిష్ వంటకంగా పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకానికి అత్యంత ఖరీదైన దీవి.. రియల్ ఎస్టేట్ డీల్ లో కేవలం రూ.1,800 కోట్లే
హాస్పిటల్‌లో హోమం.. పరేషానైన ప్రజానీకం
నోరూరించే చాకోలెట్స్.. కేక్స్ అనుకుని తినేరు.. అవేంటో తెలిస్తే షాక్ అవుతారు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

