కోహ్లీ టెన్త్ గ్రేడ్ మెమో వైరల్.. ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా ??
భారత మాజీ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ స్కూల్ డేస్ నుంచి క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. కోట్లాది మంది అభిమానుల మనసు దోచాడు. అయితే ఇతడు 12వ గ్రేడ్ వరకూ మాత్రమే చదివాడు.
భారత మాజీ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ స్కూల్ డేస్ నుంచి క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. కోట్లాది మంది అభిమానుల మనసు దోచాడు. అయితే ఇతడు 12వ గ్రేడ్ వరకూ మాత్రమే చదివాడు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో క్రికెటర్‌గా మారిపోయాడు కోహ్లీ. భారత్ తరఫున అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడి.. యువ భారత్ జట్టుని విజేతగా కూడా నిలిపాడు. అనంతరం టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి రికార్డుల మోత మోగించేస్తున్నాడు. ఐపీఎల్ 2023 కోసం ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న విరాట్ కోహ్లీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన టెన్త్ గ్రేడ్ మార్క్ షీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కింగ్ కోహ్లీ మార్కులు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంగ్లీష్‌లో 83 మార్కులు, హిందీలో 75, మ్యాథ్స్‌లో 51, సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రాక్టీకల్స్‌తో కలిపి 81, సోషల్ సైన్స్‌లో 81, ఇంట్రోడక్టరీలో ప్రాక్టికల్స్‌తో కలిపి 74 మార్కులు వచ్చాయి. 2004 నాటి విరాట్ కోహ్లీ మార్క్‌షీప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జలపాతం కాదు.. నెత్తురుపాతం.. ఎక్కడో తెలుసా ??
హత్య కేసులో చిలుక సాక్ష్యం !! నిందితుడికి జీవిత ఖైదు !!
ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకం ఏదో తెలుసా ??
అమ్మకానికి అత్యంత ఖరీదైన దీవి.. రియల్ ఎస్టేట్ డీల్ లో కేవలం రూ.1,800 కోట్లే
హాస్పిటల్‌లో హోమం.. పరేషానైన ప్రజానీకం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

