పుట్టిన రోజు నాడే మోడల్ చెల్సీ గోల్డ్‌కి చేదు అనుభవం.. ఆగలేని ఇసుక ఈగలు బీభత్సం..
మెల్‌బోర్న్‌లోని ఓ అందమైన బీచ్‌లో తన పుట్టిన రోజు జరుపుకోవాలని ఆశపడింది మోడల్ చెల్సీ గోల్డ్. కెనడాలోని ఒంటారియోలో ఉంటున్న ఈ బ్యూటీ బికినీలో ఫొటోషూట్ చేసి ఫ్యాన్స్‌ని అలరించాలనుకుంది..
మెల్‌బోర్న్‌లోని ఓ అందమైన బీచ్‌లో తన పుట్టిన రోజు జరుపుకోవాలని ఆశపడింది మోడల్ చెల్సీ గోల్డ్. కెనడాలోని ఒంటారియోలో ఉంటున్న ఈ బ్యూటీ బికినీలో ఫొటోషూట్ చేసి ఫ్యాన్స్‌ని అలరించాలనుకుంది..పాపం ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. ప్రమాదకరమైన ఇసుక ఈగల బారిన పడి ఒళ్లంతా గాయాలు, కాళ్లపై ఎర్రటి దద్దుర్లతో ఆస్పత్రి పాలైంది. ఫిబ్రవరి 18న చెల్సీ గోల్డ్ బర్త్‌డే. ఫోటో షూట్ టైమ్‌లో ఆమె ఇసుక గూళ్లను టచ్‌చేస్తూ ఫోటోలకు ఫోజులియాల్సి వచ్చిందట.. దీంతో ఇసుక పక్కనే ఉన్న నాచు మొక్కల్లో దాక్కున్న ఈగలు.. ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయట. బీచ్‌లో సడెన్‌గా కాళ్లపై దద్దుర్లు కనిపించటంతో ఒక్కసారిగా భయపడిపోయిన చెల్సీ డాక్టర్‌ని సంప్రదించింది. అప్పుడు అసలు విషయం తెలిసిందట. ఇసుక ఈగలు కుట్టినప్పుడు దురదపెడుతుంది. గోకకుండా ఉండలేం. గోకిన కొద్దీ చర్మం కందిపోతుంటుంది.అయినప్పటికీ దురద వల్ల నొప్పి తెలియదని చెప్పింది. అయితే, ఈ ఘటన జరిగి రెండు నెలలు దాటిపోయినా, ఆమె కాళ్లపై ఆ ఈగలు కుట్టిన మచ్చలు అక్కడక్కడా కనిపిస్తున్నాయని చెప్పింది. కాళ్లపై మచ్చలు పోయేందుకు ఆమె బెనాడ్రిల్, విక్స్ వాపొరబ్ , బయో ఆయిల్ వాడుతున్నట్లు వివరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..
Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..