Lion Running: వ్యక్తిని చూసి సింహం పరుగో పరుగు నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Lion Running: వ్యక్తిని చూసి సింహం పరుగో పరుగు నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Anil kumar poka

|

Updated on: May 13, 2022 | 9:53 PM

సింహం అంటే అడవికి రాజు. దానిని చూస్తే ఎంతటి జంతువైనా తోక ముడవాల్సిందే.. అలాంటి సింహం ఓ వ్యక్తిని చూసి తోక ముడుచుకుని పారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


సింహం అంటే అడవికి రాజు. దానిని చూస్తే ఎంతటి జంతువైనా తోక ముడవాల్సిందే.. అలాంటి సింహం ఓ వ్యక్తిని చూసి తోక ముడుచుకుని పారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అటవీ ప్రాంతంలో ఒక సింహం ఉంది. అక్కడికి ఒంటరిగా ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే అతను సింహాన్ని చూసి భయపడి పారిపోవాల్సింది పోయి.. ఆ సింహాన్నే పరుగులు పెట్టించాడు. కర్రతో దానిని చిన్న పిల్లాడిని తండ్రి భయపెట్టినట్టు అదిలించాడు. ఆ సిహం కూడా వద్దు నాన్న… నన్ను కొట్టొద్దు అన్నట్టుగా మారాం చేస్తూ.. అక్కడినుంచి పారిపోయింది. ఈ వీడియోకి ‘మనిషిని చూసి సింహం భయపడింది’ అన్న శీర్షికతో పోస్ట్‌ చేశారు. కాగా లక్షలమంది ఈ వీడియోను వీక్షిస్తూ..వేలల్లో లైక్‌ చేస్తున్నారు. మనిషిని చూసి సింహం భయపడటమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఆ వ్యక్తికి చివరి కోరిక ఏదో మిగిలి ఉండి ఉంటుంది.. అందుకే సింహం అతడిని తినేయకుండా వదిలిపెట్టిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 13, 2022 09:53 PM